MDK: పట్టణంలోని దాయర కాలనీకి చెందిన షేక్ జావిద్‌కు చెందిన గేదె కరెంట్ షాక్‌తో మృత్యువాత పడింది. రోజువారీ మేతకు వెళ్లిన క్రమంలో గందె రాములు వ్యవసాయ క్షేత్రంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.80 వేల విలువైన గేదె మృతి చెందడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతూ, ప్రభుత్వం ఆదుకుని తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు.
తెలంగాణ
జీవనాధారం కోల్పోయిన రైతు


