ASF: లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన 25 మంది వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను సర్పంచ్ జాధవ్ రాజశేఖర్ అందజేశారు. గ్రామంలోని అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు జాటోత్ రాహుల్, గణపత్ పాల్గొన్నారు.
తెలంగాణ
లింగాపూర్ జీపీలో చేయూత పింఛను పత్రాలు పంపిణీ


