SRD: ఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ మరోసారి తన సృజనాత్మకతను చాటుకున్నారు. సూపర్‌స్టార్, నటశేఖర కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా రావి ఆకుపై అద్భుతమైన రీతిలో కృష్ణ చిత్రాన్ని మలిచారు. పచ్చటి ఆకుపై నైపుణ్యంతో కృష్ణ రూపాన్ని తీర్చిదిద్ది ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ అరుదైన లీఫ్ ఆర్ట్ కళాఖండం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంటూ ఆకర్షణీయంగా నిలిచింది.
తెలంగాణ
రావి ఆకుపై మహానటుడు కృష్ణ చిత్రరూపం ఆవిష్కరణ


