SDPT: చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలతో సిద్దిపేట జిల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొమురవెల్లి మల్లన్న క్షేత్రం, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భక్తి, ప్రకృతి, పర్యాటకం కలగలిసిన సిద్దిపేట సందర్శకులకు మధురానుభూతిని అందిస్తోంది.
తెలంగాణ
ఆధ్యాత్మికత.. పర్యాటకానికి సిద్దిపేట వేదిక!


