హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేట.. అభివృద్ధికి చిరునామా!

SDPT: సిద్దిపేట అంటేనే అభివృద్ధి, ఆత్మీయత, ప్రత్యేకతకు మారుపేరు. పట్టణాభివృద్ధి, విశాలమైన రహదారులు, పారిశుద్ధ్యం, ఆధునిక సదుపాయాలతో జిల్లా కేంద్రం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. సంప్రదాయాన్ని కాపాడుకుంటూనే ఆధునికత వైపు అడుగులు వేస్తున్న సిద్దిపేట తెలంగాణలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తోంది.