RR: సిద్ధాపూర్‌కు చెందిన నల్లవోలు రియా వర్షిక (యూకేజీ) రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ చాటింది. సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో 4–6 ఏళ్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. ఈ విజయంతో జాతీయస్థాయి పోటీలకు చేరువైంది. చిన్న వయసులోనే స్కేటింగ్‌లో ప్రతిభ కనబరిచిన రియా వర్షికను తల్లిదండ్రులు గ్రామస్థులు అభినందించారు.
తెలంగాణ
జాతీయ పోటీలకు చేరువైన చిన్నారి


