HYD: నగరంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న అక్రమ లావాదేవీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నగరానికి చెందిన మూడు కంపెనీలకు సుమారు రూ.270 కోట్ల మేర కమిషన్ అందినట్లు ఢిల్లీ ఐటీ శాఖ అధికారులు ఆరోపించారు. యూపీఐ, క్రిప్టో లావాదేవీల ద్వారా నగదు బదిలీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తెలంగాణ
బెట్టింగ్ యాప్స్‌తో రూ.270 కోట్ల దందా!


