NLG: నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామంలోని పలు దేవాలయాల కమిటీ ఏర్పాటు విషయంలో, ఈరోజు రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తి పరస్పరం దాడులకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో గోపాల్ రెడ్డి, సైదిరెడ్డికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అలయ కమిటీ ఏర్పాటుపై ఇరువర్గాల మధ్య ఘర్షణ


