భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి నిర్వహించనున్నారు. జిల్లా అధికారులు 10 గంటలకే హాజరుకావాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆదేశించారు. భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాలతో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్‌లో ప్రజావాణి


