SRD: నారాయణఖేడ్ మండలంలోని గునుకుల కుంట గ్రామంలో నిరుడి జగన్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో డీసీసీ అధ్యక్షుడు


