KMM:హైదరాబాద్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర 20వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు కే. యేసురత్నం పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల హక్కులు, భూ సమస్యల పరిష్కారం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల అమలు కోసం సమితి నిరంతరం పోరాడుతోందన్నారు.
తెలంగాణ
ఈనెలలో DHPS రాష్ట్ర వార్షికోత్సవాలు


