హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రధాని ప్రసంగాన్ని వీక్షించిన జెడ్పీ సీఈఓ

KMR: జనజాతి గౌరవ దివస్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని కలెక్టరేట్‌లో ZP CEO చందర్,DTWO సౌజన్య, హాస్టల్ సంక్షేమ అధికారులు,విద్యార్థులతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, హాస్టల్ సంక్షేమ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.