VKB: ఈ నెల 17న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మర్పల్లి మండలంలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి కొత్తగా మంజూరైన పెన్షన్లకు సంబంధించిన మంజూరు పత్రాలను మంగళవారం స్పీకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
మర్పల్లికి రానున్న అసెంబ్లీ స్పీకర్


