హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక వనసమారాధనలో మాజీ మంత్రి

KMM: ఏన్కూరు కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనసమారాధనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడారు. ప్రజలందరూ దైవ చింతన కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని వ్యవసాయంలో రాణించిన తీరును కొనియాడారు.