హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలు సాగు చేయండి: AO

MDK: యాసంగి సీజన్‌లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు తమ వివరాలను వ్యవసాయ అధికారులకు అందించాలని పెద్దశంకరంపేట AO నాగం కృష్ణ సూచించారు. మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసలు, మినుములు, వేరుశనగ, కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు రైతుల వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.