హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శ్రీకారం

KMM: ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డులోని కొప్పుల భద్రయ్య నగర్ వద్ద ఆదివారం పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో వార్డును మరింత అభివృద్ధి చేస్తామని కౌన్సిలర్ దండి శ్రీజా లోకేష్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ దయాకర్ రెడ్డి, ఛైర్‌పర్సన్ అనిత, పాల్గొన్నారు