MDK: జిల్లాలో వరి కోతలు ముమ్మరం కావడంతో హార్వెస్టర్ల వినియోగం పెరిగింది. నూర్పిడి సమయంలో యంత్రాల బెల్టులు, డ్రమ్ములు, విద్యుత్ తీగల విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. రాత్రివేళ హార్వెస్టర్లను సురక్షిత ప్రాంతాల్లో నిలపాలని కోరారు. రేగోడ్ మండలంలో సుమారు 3 వేల ఎకరాల్లో వరి సాగైనట్లు తెలిపారు.
తెలంగాణ
3 వేల ఎకరాల్లో వరి సాగు


