VKB: జిల్లా ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండాపురం గోపాల్ పరిగి ఎమ్మెల్యే డా.టి.రామ్మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, తట్టేపల్లి గ్రామ అధ్యక్షుడు జాదవ్ ప్రేమ్‌సింగ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు


