హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాల తనిఖీలో అదనపు కలెక్టర్

WGL: నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ వైవి గణేష్ తనిఖీ చేశారు. తరగతి గదులు, వసతి గృహం, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థినులతో మ మాట్లాడారు. భోజనం, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించాలని సిబ్బందికి సూచించారు.