హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొంగులేటి పర్యటన వాయిదా

MHBD: తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో సోమవారం జరిగే రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన వాయిదా పడింది. రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు వాయిదా వేసినట్లు సమాచారం. మంత్రి పర్యటన రద్దుతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆశ నిరాశైంది. త్వరలోనే తదుపరి పర్యటన వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.