HYD: జనజాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆదిలాబాద్ గిరిజన కుటుంబాలకు 500 ఉన్ని దుప్పట్లతో కూడిన రెడ్‌క్రాస్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ‘అభయ్ హంట్ ది వింటర్-2026’ కార్యక్రమాన్ని అభినందించిన గవర్నర్, యువత గిరిజన గ్రామాలకు వెళ్లి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ఆదివాసీ కుటుంబాలకు రెడ్‌క్రాస్ అండ


