హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ భవనం ప్రారంభించిన మంత్రి సీతక్క

HNK: హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సర్పంచ్, వార్డు సభ్యులకు సూచించారు. ఎంజీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కుడా చైర్మన్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.