SRPT: కోదాడలో ఆదివారం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ నిర్వహించారు. 497 మంది పరీక్షకు హాజరుకాగా, ఎస్పీ కె. నరసింహ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీస్ ఉద్యోగార్థులకు ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్


