హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విశ్వహిత శతకం పుస్తకావిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా గ్రంథాలయంలో ప్రముఖ కవి వెంగల లక్ష్మణ్ రచించిన ‘విశ్వహిత శతకం’ పుస్తకాన్ని కాళోజీ అవార్డు గ్రహీత నల్లమల భాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జిందం కళా, కవులు, రచయితలు పాల్గొన్నారు.