MHBD: బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆదివారం కొత్తగూడ మండల కేంద్రంలో తుడుందెబ్బ, ఆదివాసీ నాయకులు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ
బిర్సా ముండాకు నివాళి


