BHPL: మొగుళ్లపల్లి ఎస్సీ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. స్వచ్ఛమైన తాగునీరు, వేడి నీరు, సరిపడా బాత్రూమ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలన్నారు.
తెలంగాణ
హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి: VCK యూత్


