హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి'

MLG: వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో రేపు జరగనున్న నూతన పీఏసీఎస్ ఛైర్మన్ చెన్నోజు సూర్యనారాయణ, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ కోరారు.