HYD: ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. విలీనం వల్ల విద్యారంగంలో కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలు లేని మండలాల్లో కొత్త జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
VIDEO: కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతుంది!


