NZB: రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టి ఒడిశాకు చెందిన ఫకీర్ బదాయి బ్యాగులో 440 గంజాయి చాక్లెట్లు గుర్తించారు. సంబల్‌పూర్ నుంచి తీసుకొస్తున్నట్లు నిందితుడు అంగీకరించడంతో అతడిని రిమాండ్‌కు తరలించినట్లు ఆదివారం అహ్మద్ తెలిపారు. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.
తెలంగాణ
గంజాయి చాక్లెట్లు పట్టివేత.. నిందితుడికి రిమాండ్


