హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ నాటిన కదంబం మొక్క ఎండిపోయింది!

BHNG: చౌటుప్పల్ పట్టణంలో 2016 జూలై 8న హరితహారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ నాటిన కదంబం మొక్క ఎండిపోయింది. మార్కెట్ సిబ్బంది ఐదేళ్లపాటు సంరక్షించినప్పటికీ కరోనా సమయంలో చెట్టు ఎండిపోయింది. మరో మొక్క నాటినా అది కూడా నిలవలేదు. ప్రస్తుతం ట్రీగార్డు ఖాళీగా దర్శనమిస్తున్నా, తిరిగి మొక్క నాటేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.