PDPL: సబితం గ్రామ సమీపంలోని గౌరీ గుండాల జలపాతం ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో కొండలపై నుంచి జాలువారే నీటి ప్రవాహాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
తెలంగాణ
గుండాల జలపాతం.. పర్యాటకులకు కనువిందు


