హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

KMM: కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో ఆదివారం శ్రీ గోపయ్య స్వామి, శ్రీ తిరుపతమ్మ తల్లి, పోతురాజుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. కార్యక్రమానికి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు నడుమ శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొన్నారు.