HYD కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మనీశ్ భాటియాగా పరిచమైన వ్యక్తి ఓ మహిళను మోసం చేసిన ఘటన ఇది. పోలీసుల వివరాలిలా.. ముంబై మహిళా వ్యాపారవేత్త వద్ద అతడు డ్రై ఫ్రూట్స్ కొని రూ.5.09 కోట్లు ఎగవేశాడు. డబ్బులడిగితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి HYDకు రప్పించి ఏకాంతంగా కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తెలంగాణ
ముంబై మహిళకు రూ.5 కోట్ల మోసం.. లైంగికదాడి!


