WNP: కురుమూర్తి స్వామి జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వనపర్తి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సును డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ప్రారంభించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
తెలంగాణ
కురుమూర్తి జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు ప్రారంభం


