హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే పర్యటన

SRPT: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు రేపు 11కు అడ్డగూడూరు PACSలో నూతన చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. 1కి తిరుమలగిరి శుభమస్తు హాల్‌లో జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నాగారం, మున్సిపాలిటీ లబ్ధిదారులకు, 3కి తుంగతుర్తి సిరి హాల్‌లో నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు.