HNK: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 2వ రోజు పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ ప్రదర్శనను ప్రారంభించారు. పుస్తకాలే మనకు నిజమైన స్నేహితులు అని, ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని చైర్మన్ అన్నారు. పుస్తక ప్రదర్శనలో అన్ని రకాల పుస్తకాలు విద్యార్థులకు, పాఠకులకు అందుబాటులో ఉంచామని చైర్మన్ తెలిపారు.
తెలంగాణ
గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన..!


