హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామూహిక సత్యనారాయణ వ్రతాలు

SDPT: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో ఈ నెల 18న బుధవారం ఉదయం 10 గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నారు. శ్రీ చిదానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.