హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ సదస్సుకు డాక్టర్ సామ రవీందర్ రెడ్డికి ఆహ్వానం

RR: తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఈ నెల 24, 25 తేదీల్లో జరగనున్న జాతీయ సదస్సుకు SDNRకు చెందిన RJNR డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్ రెడ్డికి ఆహ్వానం అందింది. తెలంగాణ, రాయలసీమలో భూగర్భ జలాలు, వర్షపు నీటి సంరక్షణపై ఆయన పరిశోధనా పత్రం సమర్పించనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, పలువురు అధ్యాపకులు అభినందించారు.