BDK: కేంద్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను ఆదివారం జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు భూక్యా స్వాతి కలిశారు. ఆయనను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
తెలంగాణ
కేంద్ర ఎస్టీ కమిషన్ సభ్యుడిని కలిసిన ST మోర్చా నాయకులు


