MDK: పాపన్నపేట మండలం నాగ్సన్పల్లిలోని ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం, పట్టువస్త్రాలు సమర్పించారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ
VIDEO: ఏడుపాయల ఆలయానికి పోటెత్తిన భక్తులు


