ASR: దెబ్బతిన్న అరకు ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు చివరి దశకు చేరుకొని పూర్తవడంతో విశాఖ నుంచి బస్సుల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. గత రెండు వారాలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా సేవలు తాజాగా తిరిగి ప్రారంభమవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షణ గోడలు, రోడ్డు పునరుద్ధరణ పనులను పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
అందుబాటులోకి అరకు ఘాట్ రోడ్డు


