హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం'

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీలో ఔట్ సోర్సింగ్ ద్వారా అటెండర్(01), స్వీపర్(01), వాచ్ మన్(01) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జయమ్మ తెలిపారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు సరైన ధృవపత్రాలతో ఈ నెల 16 నుంచి 20 వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.