KNR: కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌పై కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కిసాన్‌నగర్‌కు చెందిన కల్లెపల్లి శివకుమార్ కుటుంబ సమస్యలతో కేబుల్ బ్రిడ్జి వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు వీడియో పోస్ట్ చేసి, అందుకు కార్పొరేటర్ కారణమని ఆరోపించారు. శివకుమార్ తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌పై కేసు నమోదు


