హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటల మార్పిడికి రైతులు సహకరించాలి: వసంతరావు

SDPT: యాసంగిలో నీటి ఎద్దడి దృష్ట్యా వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జగదేవ్‌పూర్ మండల వ్యవసాయ అధికారి వసంతరావు రైతులకు సూచించారు. రైతులు సాగు వివరాలను ఏఈవోలకు అందించి ఈనెల 16 సాయంత్రంలోగా క్రాప్ డేటా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని కోరారు.