హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాల వద్ద నిరంతరం పర్యవేక్షణ

AKP: చోడవరం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 32 గ్రామాలకు సంబంధించి 11 నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ పి.అప్పలరాజు తెలిపారు. ఆదివారం ప్రధాన సచివాలయం వద్ద SI జోగరాజుతో కలిసి బందోబస్తును పరిశీలించారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల నిబంధన అమలు చేస్తామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.