MLG: ఏటూరునాగారం మండల సోషల్ మీడియా కో- ఆర్డినేటర్, మీడియా ఇంఛార్జ్‌గా తాటి నీలాద్రి, గోవిందరావుపేట మండల కో- ఆర్డినేటర్‌గా గాజుల కిరణ్ నియమితులయ్యారు. మంత్రి సీతక్క,DCC అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ కర్రీ నాగేంద్రబాబు ఈ నియామకాలు ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమపథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఎంపిక


