హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చందనోత్సవ ఉత్సవాలు ప్రారంభం

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో చందనోత్సవ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రోక్షణ కోసం హరిద్వార్ గంగాజలం, బృందావన యమునా, అలంపూర్ తుంగభద్ర, శ్రీరంగం కావేరి,విజయవాడ కృష్ణా, కాళేశ్వరం త్రివేణి, ఓంకారేశ్వరం నర్మదా, ధర్మపురి గోదావరి జలాలను తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు.