హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూపాలపల్లి–టేకుమట్లకు బస్సులు నడపాలి'

BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి టేకుమట్లకు నిత్యం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వృద్ధులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బస్సులు నడిపించాలని కోరారు.