VKB: ప్రభుత్వం కేటాయించిన రేషన్ సరుకులను సకాలంలో తీసుకోకుంటే స్మార్ట్ రేషన్ కార్డులు తొలగించే అవకాశం ఉందని తహసీల్దార్ పురుషోత్తం హెచ్చరించారు. మండలంలోని లబ్ధిదారులు వెంటనే సమీప రేషన్ దుకాణాలకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, ఇతర సరుకులను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సరుకులు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
రేషన్ సరుకులను సకాలంలో తీసుకోవాలి: తహసీల్దార్


