హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టులకు జీవితకాల పెన్షన్ కల్పించాలి'

MBNR: 60 ఏళ్లు నిండిన అర్హులైన జర్నలిస్టులకు జీవితకాల పెన్షన్‌తో పాటు, ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించాలని పాలమూరు వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కుమారస్వామి కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం, మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టుల భాగస్వామ్యంతో భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.